ODIPOYANA NENU..........TATA SERU

ఓడిపోయిన నేను
....................................................
ఓడిపోయిన నేను..
ఓ సంధ్యాకాల సమయాన
సాగరానికి పదడుగుల దూరాన 
కొండలను పలకరిస్తూ భానుడి బాణాలు నను చేదించు స్థలమున
చనిపోదామని నిలబడితే.....
కల్మషం లేని కెరటాలు హితబోధ చేసాయి
నేనే నీకు ఆదర్శమని ....
చెంగు చెంగున ఎగిరే చేప పిల్లలు గుర్తు చేసాయి
కావలనుకునేది వెదకటమే జీవిత పయనమని...
చల్లని పిల్ల గాలులు పరిిహాస మడాయి
అడ్డంకులొచ్చినా తనకు అలుపు రాదని...
కదలలేని బండరాళ్లు బోధించాయి
నేనే బ్రతుకుతున్న నీకెంటఁని?
చీకటిిన మెరిసే మినుగురులు ఆహ్వాినించాయి
స్వయంగా వెలిగించుకో నీ జీవిత ధీపమని...
ఆ సూర్యాస్థమయ సమయాన
ఉదయించిన నా నూతనుత్తేజాన
జ్ఞానాకలిలోనున్న మెదడుతో
విజయకాంక్షగల మదిన
ప్రభోదించిన ప్రకృతి పాన్పుపై
ఓడిపోయిన నేను మళ్ళీపుట్టాను
విజయం కోసం........
Image may contain: one or more people, people standing, ocean, outdoor, nature and water

Comments

Popular Posts