మేధావి ఎవరు? అనేది నా ప్రశ్న 
కొందరన్నారు 
బడిలోని పంతులని...
కొందరున్నారు 
గుడిలోని పండితుడని...
కొందరన్నారు
సైన్సు శాస్థజ్ఞుడని...
మరికొందరున్నారు
విలువలు తెలిసిన విద్యార్థని...
మరికొందరన్నారు
నడిపించే నాయకుడని...
మరి నాది మరొక ప్రశ్న
బురద నుండి బువ్వ తీసే అన్నదాత ఏమయ్యెనని?
నా ఆలోచనలో రైతన్నను మించిన మేధావి లేరు WRITTEN BY SERU
Image may contain: one or more people, people standing and sky

Comments

Popular Posts